Rajamouli-James Cameron: రాజమౌళి సెట్స్‌కు జేమ్స్ కామెరాన్?.. 'వారణాసి' మూవీపై హాలీవుడ్ లెజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రపంచ చలనచిత్ర చరిత్రలో అద్బుతాలు సృష్టించే ఇద్దరు లెడండనీ దర్శకులు ఒకే వేదికపై కలిస్తే.. ఆ ఊహే అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. లేటెస్ట్ గా హాలీవుడ్ సంచలనం జేమ్స్ కామెరాన్, ఇండియన్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి మధ్య అరుదైన సంభాషణ జరిగింది.