పుణెలోని ఓ ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. హీరో హీరోయిన్లను దగ్గరగా చూడటంతో పాటు వారితో ఫొటోలు దిగేందుకు అభిమానులు భద్రతా బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నిర్వాహకులు ఈవెంట్‌ను మధ్యలోనే ని