Rashmika Mandanna: ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన రష్మిక.. డూప్ లేకుండా నీటిలో 20 గంటల పాటు షూటింగ్

రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’(Mysaa). రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం రష్మిక రిస్కీ సీన్స్‌‌లో నటించిందని టీమ్ తెలియజేసింది. రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌‌వాటర్