Rashmika Mandanna: లవ్ యూ మై విజ్జు.. విజయ్‌తో రొమాంటిక్ మూమెంట్స్ షేర్ చేసిన రష్మిక

రష్మిక తన భర్త విజయ్ దేవరకొండకు చెప్పిన బర్త్ డే విషెష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమతో నిండిన పలు ఫొటోలను పంచుకుంటూ రష్మిక సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.