Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెల నుంచి అవి కూడా.....

రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల నుంచి గోధుమ పండి కూడా పంపిణీ చేయనుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని జనవరి నుంచి అమలు చేస్తోంది. అయితే మిగతా జిల్లాల్లో కూాడా అమలు చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.