Red Alert : ముంబై, థానేలకు రెడ్ అలర్ట్.. హెచ్చరించిన భారత వాతావరణ శాఖ

ముంబై, థానే, రాయ్‌గఢ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.