Relief for employees ఉద్యోగులకు ఊరట

Relief for employees ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కంట్రీబ్యూటరీ పెన్సన్‌ స్కీం (సీపీఎస్‌)లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పాత పెన్షన్‌ విధానంలోకి(ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం) మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో దాదాపు 1100 మందికి మేలు జరుగనుంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.