Replace అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిని మార్చండి

Replace Araku Parliamentary President టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతిని మార్చాలని జిల్లాకు చెందిన పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.