Sabarimala temple:అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకున్నశబరిమల ఆలయం

భక్తుల దర్శనం కోసం శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ఆదివారం(జూన్14) సాయంత్రం 5గంటలకు గర్భగుడిని తెరిచి లాంఛనంగా దీపం వెలిగించి పూజలు ప్రారంభించారు.