Samantha : తల్లి కాబోతున్న సమంత.. మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్ లో 'బేబీ బంప్' ఫోటోలు లీక్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన 'మా ఇంటి బంగారం' విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే త్వరలోనే తన అభిమానులకు అంతకు మించిన డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అదేంటంటే.. సమంత త్వరలోనే తల్లి కాబోతున్నారు.