Sankranti Buses: సంక్రాంతి వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ చార్జీలపై మంత్రి కీలక ప్రకటన!

APSRTC Sankranti Good News: ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ ప్రయాణికులు భారీ ఊరట లభించింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపు ఉండదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. సంక్రాంతి నేపథ్యంలో బస్సుల్లో అదనపు ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు.