Sankranti Holidays: ఏపీ విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. సంక్రాంతి సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఎన్ని రోజులంటే..?

ఏపీలోని విద్యార్థులకు భారీగా సంక్రాంతి సెలవులు ఇచ్చాయి. ఏకంగా 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం స్కూళ్లు 13 రోజుల పాటు మూతపడనున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. వాటి వివరాలేంటో చూద్దాం.