SBI Vs తెలంగాణ ప్రభుత్వం.. ఎస్‍బీఐ పై ఫిర్యాదుకు సర్కార్ సిద్ధం!

రాయదుర్గం భూముల వేలం తర్వాత ఎస్‌బీఐ కోర్టుకెక్కడం వెనుక రాజకీయ కుట్ర ఉందని భావిస్తున్న తెలంగాణ సర్కారు.. పీఎం, ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.