లోకాన్ని వీడిన ‘మౌగ్లీ గర్ల్’.. యూపీ అడవుల్లో దొరికిన వింత బాలిక స్టోరీ 18 ఏళ్లకే ముగిసింది
రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఫేమస్ ‘జంగిల్ బుక్’ కథలోని ‘మౌగ్లీ’ పాత్ర అందరికీ గుర్తే ఉంటుంది. అడవిలో జంతువుల మధ్య పెరిగిన ఆ బాలుడి కథ చదువుకోవడానికి బాగానే ఉంటుంది.