కాబోయే భార్య ఫోటో తీస్తూ పట్టుతప్పిన వరుడు.. 400 అడుగుల లోయలో పడి మృతి!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో రాయల్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతున్న ఒక కుటుంబంలో ప్రీ వెడ్డింగ్ సరదా ఊహించని విషాదాన్ని నింపింది. కాబోయే భార్య పుట్టినరోజును పురస్కరించుకుని మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటకు వెళ్లిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ప్రమాదవశాత్తు లోయలో పడి దుర్మరణం చెందాడు. పొగమంచుతో కూడిన వాతావరణంలో వధువు ఫోటోలు తీస్తుండగా.. ఒక్కసారిగా వీచిన హోరుగాలికి పట్టుతప్పి 400 అడుగుల లోతుకు పడిపోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.