SIR in Telangana : కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ - 30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ, లెక్కలు ఇలా

Telangana Voter List Revision : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూన్ 25న ప్రారంభమైన ఈ ఇంటింటి సర్వేలో కేవలం మూడు రోజుల్లోనే 30 శాతానికి పైగా ఇళ్లను బూత్ స్థాయి అధికారులు (BLO) విజయవంతంగా పూర్తి చేశారు.