Stock Market: నష్టాల నుంచి కోలుకున్న సూచీలు.. ఈ రోజు టాప్ స్టాక్స్ ఇవే..

ఆటో, మెటల్ రంగాలపై చాలా మంది ఆసక్తిగా ఉండడం దేశీయ సూచీలకు కలిసొచ్చింది. అలాగే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి కాస్త కోలుకోవడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా మార్కెట్లను ముందుకు నడిపాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల నుంచి కోలుకుని ఫ్లాట్‌గా రోజును ముగించాయి