Strengthen the Party
అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సూచించారు. శుక్రవారం విజయ వాడలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.