strugle for caste validation కుల ధ్రువీకరణకు ఎన్నో పాట్లు

strugle for caste validation జిల్లాలో కులధ్రువీకరణ పత్రం కోసం వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత వైసీపీ హయాంలో 2023 జూన్ 23 నుంచి అదే ఏడాది జూలై 31 వరకూ జగనన్న సురక్ష పేరిట 11 రకాలు సేవలు ఉచితంగా అందజేశారు.