T20 World Cup: పాక్ గెలిచినా ఇంటికే.. 5 రన్స్ తేడాతోశ్రీలంకపై విజయం
బ్యాటింగ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ (60 బాల్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), ఫకర్ జమాన్ (42 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) దంచికొట్టినా.. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ను సెమీస్‌కు తీసుకెళ్లలేకపోయారు.
మార్చి 1, 2026
2