Telagana Kitchen: చిరుధాన్యాలు.. సామలతో వెరైటీ ఫుడ్..రుచి అదిరిద్ది.. ఎంతో బలం కూడా..!

చిరుధాన్యాలంటే జొన్నలు, రాగులు అనుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో సజ్జలు కూడా బాగానే వాడుతున్నారు. కానీ సామలు, కొర్రలు, అరికెలు, పరిగెలు, ఊదలు.... ఇలా చిరుధాన్యాలున్నాయి. కానీ, ఒకప్పుడు ఇవన్నీ ఆహారంలో ప్రధాన భాగం, చిరుధాన్యాల స్పెషల్స్​ సామలుతో ఎలాంటివి తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. .!