Telangana: క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల ప్రచారం..

మరి కొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు.. కేటీఆర్, హరీష్ రావు వ్యూహ ప్రతివ్యూహాలు.. బీజేపి అగ్రనేతల దూకుడుతో వీధులన్నీ హోరెత్తుతున్నాయి