Telangana: తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం.. మారనున్న రూల్స్

తెలంగాణలో ప్రభుత్వం సెక్రటేరియట్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కొత్త ఐడీ కార్డులను అందిస్తోంది. అందులో క్యూఆర్ కోడ్, చిప్ వంటివి ఉంటాయి. ఇటీవల నకిలీ ఉద్యోగులు చలామణి అవుతున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.