Telangana: ఫ్యాక్షన్ సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులగా ఎలా మారారో...

మెదక్ జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మధ్య మొదలైన చిన్న వివాదం.. చివరకు రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈఎంఐ గొడవలు, కుటుంబ అవమానాలు వెరసి.. ఒకరినొకరు మట్టుబెట్టుకునేలా చేశాయి. ఇంతకీ ఆ ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిందేంటో తెలుసుకోవాలంటే ఈ పూర్తి స్టోరీ చదవాల్సిందే.