చాలా కాలం రిలేషన్లో ఉంటే రేప్ అనలేం: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

లివింగ్ రిలేషన్‌‌పై అలహాబాద్‌‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినంత మాత్రాన, ఇద్దరు మేజర్‌‌ల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగిన సహజీవనాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొన్నది.