హెచ్‌‌‌‌సీఏ నిధుల పై ప్రచారం పచ్చి అబద్ధం..విశాక ఇండస్ట్రీస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌సీఏ), విశాకఇండస్ట్రీస్ స్పాన్సర్‌‌‌‌షిప్ ఒప్పందాలపై కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమనికార్మిక శాఖ మంత్రి డాక్టర్​ వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.