ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై సంస్థ ఈడీల కమిటీ తీపి కబురు చెప్పింది. వచ్చే నెల రూ. 10 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని, ఆ తర్వాతి నెల నుంచి ఆ మొత్తాన్ని పెంచుతూ విడుదల చేస్తామని శనివారం సాయంత్రం బస్ భవన్‌లో యూనియన్ నేతలతో సమావేశమైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)ల కమిటీ స్పష్టం చేసింది.