లాకర్లలో నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం.. నరహరి రావు అక్రమాస్తుల కేసులో సంచలనాలు వెలుగులోకి

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీజోన్-–2 డిప్యూటీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుంకరి నరహరి రావు అక్రమాస్తుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్విన కొద్దీ లెక్క లేనన్ని ఆస్తులు బయటపడుతున్నాయి.