Telangana ITI Admissions 2026 : ఐటీఐ అడ్మిషన్ల అప్డేట్ - జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
Telangana ITI Admissions 2026 : ఐటీఐ ప్రవేశాల(ఆగస్టు సెషన్ -2026) మొదటి విడత ఆన్లైన్ దరఖాస్తుల గడువును పొడిగించారు. జూలై 10, 2026 వరకు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.