Telangana Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. అన్ని జిల్లాల్లకు ఎల్లో అలర్ట్

మరోపైపు ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్‌పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.