Telangana: శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకో తెలుసా?

తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కీలక సూచనలు చేశాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్న అన్ని విద్యాసంస్థలు మూతబడనున్నట్టు పేర్కొంది. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలకు నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు విద్యాసంస్థలు తెలిపారు. విద్యార్థులు, పేరెంట్స్ ఇందులో పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి.