TG EAPCET 2026 అడ్మిషన్లు ప్రారంభం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి

తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీ ఎప్‌సెట్ 2026 తొలి విడత కౌన్సిలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈఏపీసెట్‌లో అర్హత సాధించిన 1.44 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఈ కింది నిబంధనలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలి..