2025 క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సినిమా ప్రేక్షకులకు భారీ వినోదం అందించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. రేపు గురువారం (25 డిసెంబర్ 24న) థియేటర్లలోకి 10కిపైగా సినిమాలు విడుదలవుతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల డబ్బింగ్ చిత్రాలు, చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.