This Week OTT Releases: వేసవి ముందే వినోదపు జల్లు.. ఈ వారం అలరించబోయే చిత్రాలివే!

మార్చి నెల వచ్చేసింది! వేసవి తాపం మొదలవ్వకముందే ఓటీటీలో వినోదపు జల్లులు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రముఖ ప్లాట్ఫారమ్స్. థియేటర్లో మిస్ అయిన సినిమాలు, నేరుగా డిజిటల్ స్క్రీన్ పైకి వచ్చే వెబ్ సిరీస్లు ఇలా ఈ వారం మీ సోఫాలో కూర్చుని ఎంజాయ్ చేయడానికి బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉంది.