Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం

ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్‌ గ్రేడ్‌ అందుకుంది.