Tirupati: తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట.. ఎవరి దారి వారిదేనంటున్న కూటమి పార్టీల్లోని నేతలు

తిరుపతి పాలిటిక్స్‌లో ఎవరి దారి వారిదే.! కూటమి పార్టీల మధ్యే కాదు మూడు పార్టీ ల్లోనూ గ్రూపులే. మూడు పార్టీల నేతల్లోనూ లుకలుకలే. ఎవరూ ఏ పార్టీలోనూ తక్కువ కాదన్నట్టు నేతల తీరు పీక్స్ కు చేరుకోవడంతో ఆయా పార్టీల హై కమాండ్‌ లకు తిరుపతి రాజకీయాలు తలనొప్పిగా మారాయి. అసలు టెంపుల్ సిటీ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది. కూటమి నేతల పంచాయతీ ఏంటి.. ఓ లెక్కేద్దాం పదండి.