Toll Free Travel for Sankranti Travelers: సంక్రాంతికి టోల్‌ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ?

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి తీపికబురు చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్‌చార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.