Train: 2029లో అందుబాటులోకి బుల్లెట్ రైలు.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ | Train: Bullet train to be available in 2029.. Union Minister Ashwini Vaishnav
2029 నాటికి ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రారంభం అవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
