Trumps India Tariffs: ట్రంప్‌కు బిగ్ షాక్.. 50 శాతం టారీఫ్‌లకు వ్యతిరేకంగా తీర్మానం..

భారత్‌పై విధించిన 50 శాతం టారీఫ్‌లను రద్దు చేయాలంటూ ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు తీర్మానం ప్రవేశపెట్టారు.