TTD: వైకుంఠద్వార దర్శనాల్లో తొలి మూడు రోజుల్లో.. మూడు ప్రాంతాల నుంచి స్లాటెడ్‌ భక్తులకు అనుమతి

వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే తొలి మూడు రోజులకు సంబంధించి మూడు ప్రాంతాల నుంచి భక్తులను అనుమతించేలా టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది.