U-19 Asia Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా.. మాత్రే, సూర్యవంశీ విఫలమైనా శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ కు దూసులకెళ్లింది. శ్రీలంకపై శుక్రవారం (డిసెంబర్ 19) జరిగిన సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.