Unnao Case Updates: ఉన్నావ్ అత్యాచార కేసులో 'సుప్రీం' కీలక నిర్ణయం.. నిందితుని బెయిల్‌పై స్టే..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచార కేసుపై సుప్రీం కోర్టులో తాజాగా విచారణలు జరిగాయి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది న్యాయస్థానం.