Vadam OTT: ‘వడమ్’ రివ్యూ.. ఎద్దుల పోటీతో రూరల్ యాక్షన్ డ్రామా.. సినిమా ఎలా ఉందంటే?

తమిళ నటుడు విమల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ వడమ్. కేందిరన్ వి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటరాజ్ కీలక పాత్ర పోషించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ, ప్రస్తుతం Sun NXTలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.