Vaibhav Sooryavanshi: సచిన్‌ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!

Kapil Dev Warns Against Putting Too Much Pressure on Vaibhav: భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత చర్చనీయాంశంగా మారిన ప్లేయర్ యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’. కేవలం 15 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ సంచలనం.. భవిష్యత్తు భారత స్టార్‌గా ఇప్పటికే గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌తో పాటు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ (ఎంవీపీ) అవార్డును కూడా సొంతం చేసుకుని అందరి దృష్టిని […]