Vande Mataram: ముస్లింలందరినీ హిందువులుగా మార్చాలనుకుంటున్నారా? 'వందేమాతరం'పై ముస్లిం సంస్థల అభ్యంతరం!

Vande Mataram: కేంద్ర ప్రభుత్వం వందేమాతరం పాటను తప్పనిసరి చేయాలనే నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం పక్షపాతంగా ఉందని, బలవంతంగా తీసుకొచ్చిన నిర్ణయమని ముస్లిం నేతలు విమర్శించారు. జమీయత్ ఉలెమా-ఏ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదనీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వందేమాతరంను తప్పనిసరి చేయడం రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛపై దాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది అల్పసంఖ్యాకుల హక్కులను హరించే ప్రయత్నమని కూడా వ్యాఖ్యానించారు. Pakistan-US: పాక్ […]