Vegetable prices: పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చిమిర్చికి ధర పెరగ్గా.. టమాటాకు మాత్రం తగ్గింది. ప్రస్తుతం కొలో టమాటా రూ. 19లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...