వరుస ప్రాజెక్టులతో స్పీడు పెంచారు వెంకటేష్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్న ఆయన.. తాజాగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మూవీ సెట్‌లో జాయిన్ అయ్యారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, కళ్యాణ్ రామ్‌తో పాటు ఇతర నటీనటులపై