Vi shares crash: కేంద్రం ఊరటనిచ్చినా.. మార్కెట్‌లో వొడఫోన్ ఐడియా స్టాక్ క్రాష్.. ఎందుకంటే?

టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న వొడఫోన్ ఐడియా (Vi) ఇన్వెస్టర్లకు నేడు భారీ షాక్ తగిలింది. కేంద్ర క్యాబినెట్ సంస్థకు ఊరటనిచ్చే 'ఏజీఆర్ (AGR) బకాయిల ప్యాకేజీ'కి ఆమోదం తెలిపినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో మాత్రం షేరు ధర కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వొడఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 15 శాతానికి పైగా పతన