తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ( Jana Nayagan ) పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వివాదాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఆ సమస్యలను దాటుకుని త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది.