విశాఖ పర్యాటకులకు గుడ్ న్యూస్. కారవాన్ టూరిజానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో స్టార్ హోటల్ స్థాయి సదుపాయాలతో కూడిన లగ్జరీ కారవాన్ బస్సు త్వరలో అందుబాటులోకి రానుంది. 1.4 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమైన ఈ వాహనం ద్వారా పర్యాటకులు అరకులోయ, లంబసింగి, పాడేరు వంటి ప్రాంతాలను సౌకర్యవంతంగా సందర్శించే వీలు కలుగుతుంది.